Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ

by Prasanna |   ( Updated:2023-06-06 06:14:52.0  )
Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రతి ఆదివారం ఈటీవిలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకాధారణ పొంది మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ షోకి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఏడాది పూర్తి కావడంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది. ప్రతి ఆదివారం నాకు చాలా స్పెషల్ఈ. ఎందుకంటే ఈ కార్యక్రమం అందరికీ నచ్చిందని తెలిసి నేను కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు ఏదయినా తప్పు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి" అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.

Read More... డబ్బులు ఎక్కువ ఇస్తే దేనికైనా రెడీ బలగం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. హద్దులు దాటుతున్నావంటున్న నెటిజన్లు

Next Story

Most Viewed