నటి సూసైడ్.. ఆత్మహత్య లేఖ రాసింది తల్లే..

by sudharani |   ( Updated:2023-05-06 12:42:27.0  )
నటి సూసైడ్.. ఆత్మహత్య లేఖ రాసింది తల్లే..
X

దిశ, సినిమా : నటి జియా ఖాన్ ఆత్మహత్యకు కారణం నటుడు సూరజ్ పంచోలీనే కారణమని పదేళ్లుగా ఆరోపణలు ఎదుర్కున్నాడు. ఎట్టకేలకు జియాను సూసైడ్‌కు ప్రేరేపించింది అతను కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో రిలీఫ్ అయ్యాడు. అయితే ఈ కేసుపై తాజాగా స్పందించిన సూరజ్.. ఇన్నాళ్లు తన తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యారని బాధపడ్డాడు. అంతేకాదు జియా సూసైడ్ లెటర్‌ రాసింది ఆమె తల్లి అని నిర్ధారణ అయిందని తెలిపాడు. ఆ లేఖలోని అక్షరాలు పూర్తిగా మ్యాచ్ అయినట్లు చెప్పుకొచ్చాడు.

Also Read..

సమ్మర్ లో శోభిత ధూళిపాళ హాట్ షో

Advertisement

Next Story

Most Viewed