- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోని ఆ మూల వాస్తు ప్రకారం బావుంటే.. మీ భర్త మందు తాగడం మానేస్తాడు?
X
దిశ, సినిమా : ఇంటి వాస్తు బాగుంటే భర్తలు మందు తాగడం మానేస్తారని అంటోంది యాక్ట్రెస్ సోనాలి సెగల్. ఈ మధ్యే బిజినెస్‌మన్ అశేష్ సజ్‌నానిని పెళ్లి చేసుకున్న భామ.. ప్రస్తుతం ముంబైలో వారు ఉంటున్న హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే టెరాస్‌ను యోగా, పార్టీ ఏరియాగా ఎలా మార్చుకుందో చూపించిన బ్యూటీ.. ఆ తర్వాత భర్త ఆల్కహాల్ తీసుకోవడం గురించి మాట్లాడింది. తనకు మందు అంటే అసలు నచ్చదని, కానీ అశేష్ మాత్రం పలు రకాల బ్రాండ్స్ కలెక్ట్ చేస్తుంటాడని తెలిపింది. అయితే బార్ ఏరియాను ఇంట్లోని కార్నర్‌కు మార్చడంతో.. ఆటోమేటిక్‌గా మందు తీసుకోవడం తగ్గించేశాడని చెప్పింది. ఇక్కడ వాస్తు వర్కవుట్ అయిందనే విషయాన్ని తన హజ్బెండ్ కూడా ఒప్పుకున్నాడని తెలిపింది సోనాలి.
Advertisement
Next Story