- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Double smart: ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి సాలిడ్ అప్‌డేట్..
దిశ, సినిమా: యంగ్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. పాన్ ఇండియా మూవీగా పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మికౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్‌దత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. చిత్రంలో ఈ పాత్ర ఫుల్‌లెంగ్త్ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ చిత్రంలో సంజయ్‌దత్ హిందీ వెర్షన్‌లో తన పాత్రకు వాయిస్ అందిస్తూ డబ్బింగ్ పూర్తిచేశాడు.
నిర్మాణానంతర పనులు తుదిదశలో ఉన్న 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మాస్, యాక్షన్, డ్రామా ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ డబుల్ డోస్‌లో వుంటాయని, ఇస్మార్ట్ శంకర్‌కు పది రెట్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇందులో ఇస్తుందని మేకర్స్ తెలిపారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.