- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘చీర తరువాత కట్టుకోవచ్చు గాని ముందు మంచి మొగుడ్ని కట్టుకో..’ జబర్దస్త్ రోహిణిపై ట్రోల్స్
దిశ, వెబ్‌డెస్క్ : రోహిణి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ జబర్దస్త్ రోహిణి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతే కాదు.. ఆ పేరు వినగానే మొఖంపై చిరునవ్వు మెరవాల్సిందే. అంతలా తెలుగు ప్రజల మనసును దోసుకుంది ఈ లేడీ కమెడియన్. తన పంచ్ డైలాగ్‌లతో రెండు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది రోహిణి. టీవీ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి, కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు, వెబ్ సీరిస్‌లతో దూసుకుపోతుంది. మరోవైపు ఈవెంట్ కార్యక్రమాలు చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది రోహిణి. ఈ క్రమంలో రోహిణి తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె చీరకట్టులో ఉన్న వీడియోలు, ఫొటోలు తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. వాటిని చూసిన నెటిజన్స్ కొందరు ఆమెను పొగుడుతూ పోస్ట్‌లు పెట్టగా.. మరికొందరు ట్రోలింగ్ చేశారు. అందులో ‘8098.anand’ అనే యూజర్ ‘చీర తరువాత కట్టు కోవచ్చు గాని ముందు మంచి మొగుడ్ని కట్టుకో’ అంటూ పోస్ట్ చేశాడు. srinu_9949_chowdhary అనే నెటిజన్ ‘గేద లా వున్నావ్ కాస్త తగ్గు , ఒక 20 కిలోలు’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.