సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’.. Mahesh Babu రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

by Anjali |   ( Updated:2023-07-20 11:44:10.0  )
సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’.. Mahesh Babu రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
X

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా నటిస్తుండగా, ర‌మ్యకృష్ణ, జ‌గ‌ప‌తిబాబు, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే మ‌హేష్ బాబు ఇంత వ‌ర‌కు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయ‌లేదు. కానీ తనకున్న ఇమెజ్‌తో ఈ సినిమాకు ఏకంగా రూ.80 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Read More: మహేష్ బాబు కూతురు సితార ఓణీ ఫంక్షన్ .. వీడియో ట్రెండింగ్

Click Here For Hot Latest Photo Gallery

Click Here For more Movie News & Gossips

Advertisement

Next Story