- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RC15 లో ఎస్ జె సూర్య.. ఇదేం ట్విస్ట్..
X
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం RC15. దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి చెర్రీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా విలక్షణ నటుడు ఎస్ జె సూర్యకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో సూర్య ఆఫీసర్ గెటప్‌లో.. ఫైల్ చేతిలో పట్టుకుని సూటు, బూటుతో కనిపిస్తున్నారు. రామ్ చరణ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. అదే స్టైల్‌లో ఎస్‌జే సూర్య కూడా కనిపించడం విశేషం. నెగెటివ్ షేడ్స్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
సూర్య 42 నుంచి సర్‌ప్రైజ్ మోషన్ పోస్టర్ .. ఊహించని లుక్‌లో సూర్య.
Advertisement
Next Story