Mahesh Babu And Sitara : నిర్మాత కొడుకు బర్త్ డే పార్టీలో సితార.. పిక్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-06-30 11:02:44.0  )
Mahesh Babu And Sitara : నిర్మాత కొడుకు బర్త్ డే పార్టీలో  సితార..  పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. మూవీస్ విషయం పక్కన పెడితే ఆయన మొదటి భార్య మరణించడంతో చాలా కాలం తర్వాత రెండో వివాహం చేసుకున్నారు. వీరికి గత ఏడాది జూన్ 29 న కొడుకు కూడా పుట్టాడు. కాగా తాజాగా తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కూతురు సితార కూడా ఉన్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్‌లో మెరిసిన వీరిద్దరూ.. ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. కాగా ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story