- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధపడుతున్న అలియా ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్.. ఆమెకిచ్చిన గిఫ్ట్ దొంగిలిస్తానంటూ..
దిశ, సినిమా : బాలీవుడ్ హ్యాండ్సమ్ సిద్ధార్థ్ మల్హోత్రా.. కియారా అద్వానీతో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. 'కాఫీ విత్ కరణ్' షోకు హాజరైన ఆయన.. 'చోరీ చేయాలనుకుంటే ఏం దొంలిస్తావు?' అనే కరణ్ జోహార్ ప్రశ్నకు.. అలియా భట్ నుంచి పెట్ క్యాట్ ఎడ్వర్డ్‌ను అని చెప్పడం విశేషం. కాగా గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో లవర్స్‌కు పిల్లులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదని సిద్ధార్థ్ చెప్పగా.. వీటన్నింటిని అబ్జర్వ్ చేసిన నెటిజన్స్ ఇంతకు ముందు అలియా-సిద్ధార్థ్ డేటింగ్‌లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. అలియా దగ్గర ఉన్న పిల్లితో సిద్ధార్థ్‌కు మంచి అనుబంధం ఉండటంతో దాన్ని దొంగిలించాలని అనుకుంటున్నాడని చర్చించుకుంటున్నారు. కాగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరు.. 2015 నుంచి 2017 వరకు డేటింగ్ చేసినట్లు అప్పట్లో రూమర్స్ వినిపించాయి.
ఇవి కూడా చదవండి :
తప్పని తెలిసినా నోరు మూసుకోవాల్సిందే.. లేదంటే ఆ డైరెక్టర్ అత్యాచారం చేస్తాడు?