Balayya: బాలయ్య గురించి వైరల్ కామెంట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ

by Prasanna |   ( Updated:2023-04-17 06:07:30.0  )
Balayya: బాలయ్య గురించి వైరల్ కామెంట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ
X

దిశ, సినిమా : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన ఇతను ‘డీజే టిల్లు’ మూవీతో తనకంటూ సపరేట్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ వర్క్‌లో ఉండగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు నందమూరి బాలయ్య గురించి వైరల్ కామెంట్ చేశాడు. ‘‘బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన హృదయం విశాలమైంది. ఎవరినైనా అతను ఒక్కసారి తన మనిషిగా భావిస్తే.. ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందమైన మనసు, దయ కలిగిన చిన్న పిల్లల మనస్తత్వం ఆయనది. అందుకే బాలయ్య గారంటే మాకు అభిమానం’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధు.

Read more:

ప్రతి సినిమా యాడ్‌కు ముందు కనిపించే ముఖేష్ నేపథ్యం ఏంటో తెలుసా?....ముఖేష్‌తో యాడ్ విషయంలో కీలక విషయాలు వెల్లడించిన అధికారులు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్..

Advertisement

Next Story