- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Siddhant Chaturvedi: ‘మా నాన్న చెప్తేనే’ అంటూ బోల్డ్ సీన్స్‌పై స్పందించిన హీరో.. నెటిజన్లు షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. దీపిక పదుకొణెతో ఇంటిమేట్ సన్నివేశాల గురించి చెప్పుకొచ్చాడు. సిద్ధాంత్ అండ్ దీపిక పదుకొణె కలిసి ‘గెహ్రైయన్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య తెరకెక్కినబోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారాయి. కాగా తాజాగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూకు హాజరై వాటిపై స్పందించాడు. దీపికతో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడానికి నిజంగా చాలా భయపడిపోయాను. తనతో రొమాంటిక్‌గా నటించడం నాకు మొదటిసారిగా కొత్త అనుభవం అనిపించింది. మా నాన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. చాలా మంది ఇలాంటి చాన్స్‌ల కోస చూస్తారు.
నువ్వు ఎంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అని చెప్పారు. మా నాన్న మాటలకు మోటివేటై దీపికతో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాను. ఈ మూవీలో నా పాత్రకు నాయం చేయడానికి చాలా కష్టపడ్డాను. బోల్డ్ సీన్స్‌లో నటించడానికి స్పెషల్‌గా వర్క్‌షాప్‌లు నిర్వహించాం. అవి చాలా యూస్ అయ్యాయి’’ అంటూ సిద్ధాంత్ చతుర్వేది ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ‘సినీ ఇండస్ట్రీ అంటేనే అన్ని సన్నివేశాల్లో నటించాలి. ఇలా భయపడితే ఎలా బ్రూ, స్టార్ హీరో, హీరోయిన్ల పక్కన అవకాశాల కోసం వందల మంది వేయి కళ్లతో ఎదురుచూస్తారు. బీస్ట్రాంగ్ బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.