- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు వయసుతో సంబంధం లేదు.. మ్యాటర్ ఉంటే చాలు
దిశ, సినిమా : వయసులో తనకన్నా చాలా పెద్దవారైన హీరోలతో నటించడంపై వస్తున్న నెగెటీవ్ కామెంట్లపై శృతిహాసన్ స్పందించింది. నిజానికి తానెప్పుడూ కథలనే నమ్ముకుని సినిమాలకు సైన్ చేస్తానని, బలమైన స్టోరీ ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదని చెప్పింది. అలాగే చిరు, బాలయ్యతో నటించిన రెండు చిత్రాలు బిగ్ హిట్ కావడం సంతోషంగా ఉందన్న నటి.. తన మ్యారేజ్ ప్రస్తావనపై మాట్లాడుతూ ‘జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు’ అని స్పష్టం చేసింది. చివరగా ‘నాకు స్టార్‌డమ్ రావడానికి టాలీవుడ్ చిత్రపరిశ్రమే కారణం. అందుకే తెలుగు ఇండస్ట్రీపట్ల విశ్వాసంగా ఉంటాను. సినిమాల్లో ప్రత్యేకించి జీవిత లక్ష్యమంటూ ఏదీ లేదు. నా సొంత కాళ్లపై ధైర్యంగా నిలబడటమే ముఖ్యం. మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికోసం ఒక సంస్థను ప్రారంభిస్తా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి: నీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? ప్రీతి ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్