- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి స్టోరీ కోసమే ఎదురుచూస్తున్నా.. ‘ఇష్క్-ఇ-నాదన్’పై Shriya Pilgaonkar
దిశ, సినిమా : ‘ఇష్క్-ఇ-నాదన్’ మూవీ పాజిటీవ్ టాక్ అందుకోవడంపై శ్రియా పిల్‌గోంకర్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆమె నటించిన ఈ మూవీ జూలై 14న జియో సినిమాస్ వేదికగా ప్రేక్షకులు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి.. ‘లవ్‌స్టోరీ చేయాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఇది మంచి రొమాంటిక్ సినిమా. నటిగా కాకుండా వ్యక్తిగతంగానూ ఇది ఆనందించే విషయం. ఇలాంటి జానర్ మూవీస్ ఎక్కువగా చేయాలనుకుంటున్నా. ‘ఇష్క్-ఇ-నాదన్’ మూడు విభిన్నమైన, అందమైన సంబంధాలను అన్వేషిస్తుంది. లైఫ్ అండ్ లవ్‌లో ఉండే స్ట్రగుల్స్ సాపేక్షమైనవేకాదు చాలా సంక్లిష్టమైనవి. ఈ అద్భుతమైన తారాగణంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అంటూ మూవీ టీమ్‌కు థాంక్స్ చెప్పింది. ఇక అవిషేక్ ఘోష్ దర్శకత్వం వహించిన సినిమాలో నీనా గుప్తా, లారా దత్తా భూపతి, మోహిత్ రైనా, కన్వల్‌జిత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.