- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షర్ట్ బటన్ తీసేసి శ్రద్దా కపూర్ హాట్ స్టిల్స్.. అది ఎంత మందికి ఇష్టమంటూ పోస్ట్!
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అషికీ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చిన శ్రద్ధా.. ప్రస్తుతం తెలుగు, హిందీ అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేండ్లు దాటిపోయిన కూడా ఇప్పటికీ అదే గ్లామర్ మైంటైన్ చేస్తూ ప్రాధాన్యం ఉన్న మూవీలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది శ్రద్ధా కపూర్. పలు మూవీలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోను నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు అందాల విందు వడ్డిస్తూ అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీనిలో లైట్ పింక్ కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకుని లోపల ఇన్నర్ వేర్ కనిపించేలా షర్ట్ బటన్ విప్పి మరీ హాట్ స్టిల్స్ ఇచ్చింది. అంతేకాక ఆ పిక్స్ షేర్ చేస్తూ వర్షం అంటే మీలో ఎంతమందికి ఇష్టం అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.