- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమలో అత్యంత కష్టమైన విషయం ఏమిటి? శ్రద్ధ ప్రశ్న వైరల్
దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధా కపూర్ ఒక క్లిష్టమైన ప్రశ్నతో అభిమానుల ముందుకొచ్చింది. తన అప్ కమింగ్ మూవీ 'తూ ఝూటీ మెయిన్ మక్కార్' హోలీ పండుగ సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇన్‌స్టా వేదికగా ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ.. '#TuJhoothiMainMakkaar ట్రైలర్ చూసిన తర్వాత నాలో ఒక ప్రశ్న ఎదురైంది.
2023లో ప్రేమకు సంబంధించిన అత్యంత కష్టమైన విషయం ఏమిటి? మీ సమాధానాలు చదివేందుకు ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా!!' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాదు తన సినిమాను ప్రతి ఒక్కరూ చూసి తమ అభిప్రాయాలు వెల్లడించే వరకు వెయిట్ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన Megastar Chiranjeevi..??