- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరి ముందు ఆ పార్ట్ చూపించు అన్న స్టార్ కమెడియన్.. స్టేజి మీదే ఏడ్చేసిన జబర్దస్త్ వర్ష!
దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే వర్ష-ఇమ్మాన్యుయేల్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్ధస్త్ వేదికగా ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం సక్సెస్‌పుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వర్ష వరుస షోస్ తో బిజీగా మారింది. ఇమ్ము- వర్ష కలిసి మనసంతా నువ్వే అనే షో చేస్తున్నారు
తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. మనసంతా నువ్వే షో థీమ్ ఏంటంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ను పిలిచి.. వారితో సరదాగా ఆటలు ఆడిస్తారు. అంతేకాకుండా ఒరిజినల్ గా విడిపోయిన జంటలు ఉంటే.. వారి కథలను స్కిట్ రూపంలో చేసి.. అందరికి చూపిస్తారు. ఇక ఈ ప్రోమోలో వర్షను ఇమ్ము ఆడేసుకున్నాడు. మనసంతా నువ్వే షో రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కదా.. నీకు ఎవరైనా ఫోన్ చేసి ఏమైనా అన్నారా అని ఇమ్ము అడగ్గా .. మీ షో సూపర్ అన్నారు అని వర్ష చెప్పింది. మరి నీకు ఫోన్ చేసి ఏం చెప్పారు అని వర్ష అడగ్గా.. ఫ్రీ షో ఆపేయమన్నారు.
నేను చూపించింది చిన్న నడుమే కదా అని వర్ష అంటే.. నువ్వు నడుము చూపించడం లేదమ్మా.. బట్టలు ఇంత చిన్నగా చేసి చూపిస్తున్నావు అని సెటైర్ వేశాడు. ఇక ఈ షోలో వర్ష ఎమోషనల్ అయ్యింది. స్కిట్ లో భాగంగా ఒక జంట ప్రేమ కథను చూపించారు. అందులో అబ్బాయి.. అమ్మాయిని అనుమానిస్తాడు. ఆ అనుమానంతోనే వాటి ప్రేమ విడిపోయింది అని చెప్పారు. ఇక స్కిట్ తరువాత వర్ష మాట్లాడుతూ.. ఒక అమ్మాయి మీద తెలిసి తెలియనట్లు ఊరికే మాట అనేస్తారు.. ఆడవాళ్ళంటే అంత లోకువ.. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తారు అంటూ స్టేజి పైనే ఏడ్చేసింది. ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
Read More..
టాలీవుడ్ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా?