- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan: మొదటి సంపాదనతో కొన్న గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ మధ్య పాప పుట్టడంతో సంతోషంగా ఉన్న ఈ హీరోకు సంబంధించిన ఓ ఇట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?
రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతతోనే ఆయనకు మొదటి సంపాదన వచ్చిందంట. ఇక ఈ సినిమాకు చెర్రీ 50 లక్షల పారితోషకం అందుకున్నాడంట. దీంతో ఆయన తన మొదటి సంపాదనతో కాస్ట్లీ గిఫ్ట్ కొనాలని భావించి, లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మిలటరీ వాచ్ కొనుగోలు చేశాడంట. ఇక అది తన జీవితంలోనే చాలా స్పెషల్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడంట.
Read More : Pawan Kalyan: ఆ జాబితాలో ధోనీ కన్నా ముందున్న పవన్ కల్యాణ్!