30 ఏళ్ల కెరీర్ లో రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-09-02 08:13:06.0  )
30 ఏళ్ల కెరీర్ లో రమ్యకృష్ణ  ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ,వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన 30 ఏళ్ల కెరీర్ లో నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రజనీకాంత్ నటించిన నరసింహలో నీలాంబరి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రకు మంచి పేరు వచ్చింది. రజనీకాంత్ సైతం రమ్య కృష్ణ నటన సూపర్ అని కామెంట్ చేసారు. బాహుబలి మూవీలో రాజమాత శివగామిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది రమ్యకృష్ణ. గత 30 ఏళ్లుగా ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరో వైపు సీరియల్స్‌లో నటిస్తూ మొత్తం ఇప్పటి వరకు రూ. 98 కోట్ల వరకు సంపాదించిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Read More: మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి

Advertisement

Next Story