‘రాత్రంతా అదే పని.. రోజంతా ఇలా’ సామ్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-08 09:09:29.0  )
‘రాత్రంతా అదే పని.. రోజంతా ఇలా’ సామ్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల నాగచైతన్య చేసిన కామెంట్స్‌పై స్పందించిన విషయం తెలిసిందే. సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషీ’షూటింగ్‌లో ఉంది. తాజాగా, తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ రాత్రి అంతా కూడా షూటింగ్‌లు, పగలు ఇలా పార్టీలు చేసుకుంటూ ఉండమే జరుగుతోంది. ఖుషీ షూటింగ్ కోసం గ్వాలియన్ నుంచి కేరళకు వెళ్తున్నాము’’ అంటూ మూవీ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటో‌ను షేర్ చేసింది.

Also Read: నాగ చైతన్యతో డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్



Advertisement

Next Story