- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RC15 : కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద 'RC15' షూటింగ్.. వీడియె వైరల్
X
దిశ, సినిమా: రామ్ చరణ్ హీరోగా లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'RC15'. మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ మూవీ పొలిటికల్ యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో రానుంది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నిర్లక్ష్యం కారణంగా లీకైన చరణ్ లుక్స్ వల్ల ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. గురువారం చార్మినార్ దగ్గర కీలక షెడ్యూల్ కు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, తాజాగా శుక్రవారం కర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story