- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kamal Haasan ‘Indian 2’కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్!

X
దిశ, సినిమా: కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన టెక్నాలిజీని వినియోగిస్తున్నారు శంకర్. ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రానికి ఏకంగా రూ. 220 కోట్ల ఆఫర్‌ను అన్ని భాషల డిజిటల్ హక్కులకు దక్కించుకున్నట్టు సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: ఆ మూవీ సీక్వెల్‌తో Nara Rohith రీ ఎంట్రీ.. ఆకట్టుకుంటున్న ప్రీ లుక్ పోస్టర్
Next Story