- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి రెడీ అయిన పూజా హెగ్డే.. ఆ అందగాడేవరో తెలుసా?
X
దిశ, సినిమా: అందం, అభినయం కలగలిసిన అతి కొద్దిమంది నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది పూజా. తెలుగులో టాప్ హీరోల సరసన నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది పెళ్లి పీఠలెక్కాలని డిసైడ్ అయిందట.
అబ్బాయి కూడా ఫిక్స్ అయ్యాడట. పూజాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న తన మిత్రుడిని వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల సభ్యులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read More... 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన ఉపాసన తల్లి.. వీడియో వైరల్
Advertisement
Next Story