ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చగొడుతున్న శివాత్మిక.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది..

by Sujitha Rachapalli |
ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చగొడుతున్న శివాత్మిక.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది..
X

దిశ, సినిమా : జీవిత - రాజశేఖర్ దంపతుల ముద్దుల కూతురు శివాత్మిక 'దొరసాని'గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిలీజ్ కు ముందు ఎదుర్కొన్న విమర్శలకు నటనతో సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కూడా అదే పద్ధతి కంటిన్యూ చేస్తుంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ.. తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. అయితే ఇప్పటి వరకు స్కిన్ షో చేయని బ్యూటీ.. ఇకపై ఇందుకు సై అంటున్నట్లు కనిపిస్తుంది. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ పోస్ట్ ఇన్నర్ మీనింగ్ ఇదే అనిపిస్తుంది.

కాగా 'ఫిట్ నెస్ అంటే శివాత్మిక.. శివాత్మిక అంటే ఫిట్ నెస్..లాంగ్ టైం నుంచి న్యూ ఇయర్ రిజోల్యూషన్ ఈ అబ్స్.. ఈ ఏడాది పూర్తి అయింది ' అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ఈ హాట్ నెస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇంత హాట్ గా ఉన్నావేంటి? ', ' నీ బాడీ మీద చెమటలు.. మాకు చెమటలు పట్టేస్తున్నాయి ', ' అంటే ఇప్పుడు నువ్వు షో ఆఫ్ చేస్తున్నావా ' అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed