- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Shekhar Kapur: రాజమౌళి నుంచి చాలా నేర్చుకున్నా.. శేఖర్ కపూర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: Shekhar Kapur Calls Director SS Rajamouli "Golden Boy Of Indian Cinema"| టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసి భారతీయ సినిమా స్థాయిని పెంచాడు. తెలుగోడి సత్తాని ప్రపంచానికి పరిచయం చేశాడు. తాజాగా, బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. తన ట్విట్టర్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ''ఎంతో అద్భుతమైన రోజున 'గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ సినిమా' రాజమౌళితో గడిపాను. ఫిల్మ్ మేకింగ్, ఫిలాసఫీ, స్టోరీ టెల్లింగ్, టెక్నాలజీ గురించి చర్చించాను.
మీ ఆతిథ్యానికి మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఇలాంటి ఇంటరాక్షన్స్ మరెన్నో జరగాలని ఆశిస్తున్నాను''. అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు 'మీరిద్దరు కలిస్తే సినీ ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది' అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
47 ఏళ్ల వయసులో 43 ఏళ్ల సినీ ప్రస్థానం.. అదిరిపోయిన సూపర్ స్టార్ జర్నీ
ముంబైలో విజయ్ దేవరకొండకు చేదు అనుభవం.. అలా అంటున్నారేంటి?
What a wonderful day spent with the 'Golden Boy of Indian Cinema' @ssrajamouli .. discussing Filmmaking, Philosophy, Storytelling and Technology. Such a learning process.
— Shekhar Kapur (@shekharkapur) August 8, 2022
Thank you and your family for your hospitality. Hoping for many more such interactions. 🙏🏽🙏🏽 pic.twitter.com/BNKxJQWjSr