- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్‌కు పాప పుట్టడం మెగా ఫ్యామిలీలో ఆమెకు అస్సలే ఇష్టం లేదా?
X
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఇంటికి వారసురాలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది. ఇక ఈ మధ్య మెగా ప్రిన్సెస్‌కు నామకరణోత్సవం కూడా ఘనంగా జరిపారు. క్లీం కార అనే పేరు కూడా పెట్టడం జరిగింది.
అయితే మెగా వారసురాలు రావడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. కానీ చెర్రీకి పాప పుట్టడం మెగా ఫ్యామిలీలో ఒకరికి అస్సలు ఇష్టం లేదంట. ఆ వ్యక్తి ఎవరో కాదు మెగా డాటర్ సుస్మిత. ఆమె మాట్లాుతూ.. మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు, చరణ్‌కు కొడుకుపుడితే బాగుండు, పాప పుట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చిందంట. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: రామ్ చరణ్- ఉపాసనల కూతురికి ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?
Advertisement
Next Story