లిమిట్స్ క్రాస్ చేస్తున్న శ్రీదేవి కూతురు.. దుస్తులు లేకుండానే ఫొటో షూట్

by Vinod kumar |   ( Updated:2023-06-19 05:59:20.0  )
లిమిట్స్ క్రాస్ చేస్తున్న శ్రీదేవి కూతురు.. దుస్తులు లేకుండానే ఫొటో షూట్
X

దిశ, సినిమా: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు వరుసపెట్టి సినీ సెలబ్రిటీల పరువు తీస్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ లవ్ అండ్ సెక్స్ ఎఫైర్స్ అంటగడుతున్న ఆయన.. ఈసారి బీటౌన్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్‌పై కన్నేశాడు. ఇటీవల జాన్వీ ఓ మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఫొటో షూట్ కాస్త ఓవర్ డోస్‌గానే కనిపిస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్న ఉమైర్.. ‘బోల్డ్ & నేకెడ్ మ్యాగజైన్ షూట్.. జాన్వీ కపూర్‌ను ఇలా చూసి సిగ్గుపడుతున్నా. ఆమె లైమ్‌ లైట్‌లోకి తిరిగి రావడానికి అన్ని లిమిట్స్ క్రాస్ చేస్తోంది. ప్రజెంట్ తను బి-గ్రేడ్ యాక్ట్రెస్’ అంటూ తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. ‘Z గ్రేడ్ కంటే B గ్రేడ్‌గా ఉండటం మంచిదే కదా’, ‘వీడు.. వీడి దరిద్రపు ఎడిటింగ్‌లు’ అంటూ చాలా మంది ఫేక్ పిక్ అని కొట్టిపారేస్తున్నారు.

Advertisement

Next Story