- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలీజ్‌కు ముందే పెట్టుబడిని రాబట్టిన Shah Rukh ‘Jawaan’!
దిశ, సినిమా: ఎప్పుడెప్పుడా అని షారుఖ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మూవీ ‘జవాన్’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇకపోతే రిలీజ్‌కు ఇంకా రెండు నెలలు టైం ఉండగానే ఉహించని ప్రాఫిట్ మేకర్స్ సొంతం చేసుకున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ‘జవాన్’ సినిమా ఆడియో రైట్స్, థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ రూపంలో ఇప్పటికే రూ.564 కోట్లు రాబట్టిందని సమాచారం. పెట్టుబడికి మించి రూ.364 కోట్ల కంటే ఎక్కువ రికవరీ చేసిందన్నమాట. దీంతో షారుఖ్ రాంపేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ఫ్యాన్స్.
Also Read: Jr N.T.R, Ram Charanలకు Rajamouli సీరియస్ వార్నింగ్.. మీడియా ఏకిపారేస్తుందంటూ..