Shah Rukh Khan: రోజుకు 100 సిగరెట్‌లు తాగుతున్న స్టార్ హీరో.. మానుకోలేకపోతున్నాడట

by Anjali |   ( Updated:2023-06-14 12:27:45.0  )
Shah Rukh Khan:  రోజుకు 100 సిగరెట్‌లు తాగుతున్న స్టార్ హీరో.. మానుకోలేకపోతున్నాడట
X

దిశ, సినిమా: మనకు తెలిసి దాదాపు సెలబ్రేటిలందరికీ మందు, సిగరెట్ అలవాటు ఉంటుంది. దాని కారణంగా ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా మానుకోలేరు. అయితే షారుఖ్ ప్రతి నెల ట్విట్టర్2లో ‘#ASKSRK’ అనే లైవ్ చాట్ సెషన్ ద్వారా అభిమానులను అలరిస్తాడు. ఇందులో జీవితంలోని ముఖ్యమైన విషయాలు, చేయబోయే సినిమా గురించి చెప్పు ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ అభిమాని ‘మీరు సిగరెట్లు కలుస్తారా? అని అడిగాడు. దీంతో షాకింగ్ రిప్లై ఇచ్చిన హీరో.. ‘రోజుకి వంద సిగరెట్లు తాగుతా. అన్నం, నీళ్లు లేకపోయినా ఉండగలను. సిగరెట్ లేకపోతే మాత్రం ఉండలేను. ఈ అలవాటు మానుకోలేకపోతున్నా. నా వల్ల కావట్లేదు. నా చిన్న కొడుకు పుట్టినప్పటి నుంచి కొద్ది కొద్దిగా మానేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: చిరు సినిమాలో డీజే టిల్లు కీ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఒక్క మాటతో షారుఖ్ ఇంటి ముందు వాలిపోయిన స్విగ్గీ!

Advertisement

Next Story