స్మృతి ఇరానీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన షారుఖ్ ఖాన్

by Mahesh |
స్మృతి ఇరానీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన షారుఖ్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె వివాహం ఫిబ్రవరి 9న రాజస్థాన్‌లోని ఖిమ్సార్ కోటలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న స్మృతి ఇరానీ తన కుమార్తె షానెల్లే ఇరానీ, ఆమె భర్త అర్జున్ భల్లా కోసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి.. బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. దీంతో షారుఖ్ ఖాన్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు షారుఖ్ తో పాటు.. నటి మౌని రాయ్ కూడా హాజరయ్యారు.

Advertisement

Next Story