షారుఖ్ ‘జవాన్’ నుంచి వీడియో లీక్ .. అదిరిపోయిన ఫైట్ సీక్వెన్స్

by sudharani |   ( Updated:2023-03-10 15:13:10.0  )
షారుఖ్ ‘జవాన్’ నుంచి వీడియో లీక్ .. అదిరిపోయిన ఫైట్ సీక్వెన్స్
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘జవాన్’ నుంచి యాక్షన్ సీక్వెన్స్ ఎపిసోడ్ లీక్ అయింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌, నోట్లో సిగరెట్‌తో రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్న బాద్‌షా.. బెల్ట్‌తో ఎదుటివాళ్లను వీరబాదుడు బాదుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇందులో షారుఖ్.. రాజ్ వర్ధన్ ఠాకూర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు ఫ్యాన్స్.

Also Read..

అసభ్యకరంగా.. కూతురిని మరొకరితో హోటల్‌ రూమ్‌కు పంపించిన నటుడు..

Advertisement

Next Story