- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sharukh Khan యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు.. ఆన్‌లైన్ యాడ్‌పై NGO సంస్థ ఫైర్
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాలతోపాటు పలు యాడ్స్‌లోనూ నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న ఆయన ఇటీవల చేసిన ఓ ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీసింది. విషయానికొస్తే.. గతంలో ఓ ఆన్‌లైన్ రమ్మీ గేమింగ్ యాప్ కోసం యాడ్ చేసిన షారుఖ్ మరోసారి దీనిని ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన NGO సంస్థ ‘అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్’.. ‘ఆన్‌లైన్ గేమ్స్ వల్ల చాలా మంది యువత డబ్బులు, విలువైన సమయం, జీవితం పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ గేమింగ్‌ని వ్యతిరేకించి, వాటి నుంచి యువతని కాపాడే బాధ్యత మనందరిది. ఒక స్టార్ హీరో హోదాలో ఉండికూడా షారుఖ్ యూత్‌ను పక్కదారి పట్టించే యాడ్స్ చేయడమేంటి’ అంటూ ప్రశ్నించింది. అంతేకాదు ఈ ఫౌండేషన్‌కు సంబంధిచిన కొంతమంది షారుఖ్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని భారీ బందోబస్ట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి : Jawan: ‘జవాన్’ నుంచి ‘రామయ్య వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్..