- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mrunal Thakur: ఆ తెలుగు స్టార్ హీరోతో ప్రేమలోపడ్డ సీతారామం బ్యూటీ!.. త్వరలో పెళ్లి?
దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలోని ట్రెడిషనల్ లుక్స్‌లో, తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ వరుస పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తుంది. అలాగే తన అందాలతో అదరహో అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ ఓ తెలుగు స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఈమె పెళ్లికి సంబంధించిన పుకార్లు షికారు చేసిన ఈమె స్పందించకపోవడంతో మరో మారు ఈ బ్యూటీ పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఓ స్టార్ హీరోతో ఈ భామ డీప్ లవ్‌లో ఉన్నదట. అంతే కాదు త్వరలోనే మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారట. ప్రస్తుత దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరనేది తెలియరాలేదు. మరి దీనిపై అయినా మృణాల్ స్పందిస్తుందో లేకపోతే ఎప్పటిలాగే పట్టించుకోకుండా ఉంటుందో చూడాలి మరి.