- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లామర్ గేట్లు ఎత్తేసిన హీరోయిన్.. ‘ఆ ఒక్కటి మాత్రం లేకుంటే వేస్ట్’ అంటూ హీట్ పుట్టిస్తో బోల్డ్ ఫొటోలు
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఎంత ముఖ్యమో.. గ్లామర్ కూడా అంతే ముఖ్యం. కాగా కథానాయికలంతా తమ గ్లామర్‌ను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం చెమటలు పట్టేలా హాట్ ఫొటో షూట్లు చేస్తుంటారు. తమ బోల్డ్ ఫొటోలతో ఫ్యాన్స్ గుండెల్లో బుల్లెట్లు దింపుతారు. ఇదే లెవల్‌లో తాజాగా హీరోయిన్ సీరత్ కపూర్ బోల్డ్ ఫొటోలకు ఫోజులిచ్చి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్‌లో కనిపించిన సీరత్ ఎద అందాలను బయటపెట్టి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మడు ఈ ఫొటోలకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చిందండోయ్.. ‘‘ఎంత క్లాస్ట్లీ అవుట్ ఫిట్ ధరించినా, స్టైలిష్ లుక్‌లో కనిపించినా.. మనలో ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే ఆ పిక్స్‌కు అందమే లేకుండా పోతుంది’’. అంటూ సీరత్ కపూర్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎత్తైన ఎద అందాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Read More..
Kangana Ranaut: సినిమాల పరంగా బిజీగా ఉండటం వల్ల ఒత్తిడి పెరిగింది.. కంగనా రనౌత్ ఆసక్తికర కామెంట్స్