- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమా మౌనిక వీపుపై సీక్రేట్ టాటూ.. అది చూసి కోపంతో రగిలిపోతున్న మనోజ్?
దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి వీరు ప్రేమలో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ వీరు ఒకటయ్యారు.
అయితే మంచు మనోజ్, మౌనికకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే భూమా మౌనిక,మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాత కొత్తింట్లోకి అడుగు పెట్టారంట. ఈ నేపథ్యంలో,మౌనిక కొబ్బరికాయ కొడుతున్న సమయంలో తన వీపుపై ఉన్న సీక్రెట్ టాటూ బయటపడిందంట. అది తన మొదటి భర్త గణేష్ రెడ్డికి సంబంధించినదంట. ఇక దీన్ని చూసిన మనోజ్ ఒక్కసారిగా షాకై, చాలా కోపం తెచ్చుకున్నాడంట.దీంతో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మౌనికకు తన మొదటి భర్త మీద ప్రేమ ఇంకా తగ్గలేదు. అందుకే ఆ టాటూ అలా ఉన్నది అంటూ గుస గుసలాడుతున్నారు.ఇక దీనిపై మంచు అభిమానులు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు, మౌనిక, మనోజ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మనోజ్ కు ప్రతి విషయం తెలుసు, వారికి గొడవలు జరగవు, రావు అంటూ చెప్పుకొస్తున్నారు.