- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..
దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఫుల్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్గా రిలీజైన టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా రీసెంట్గా ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ 'నాన్న సాంగ్'కు సోషల్ మీడియాలో మంచి స్పందన రాగా.. ఈ రోజు సెకెండ్ సింగిల్ ‘వేడుకలో’ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
జై క్రిష్ ఈ పాటని పర్ఫెక్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్‌గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన బ్యూటీఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్‌లో సుధీర్ బాబు కూల్ ప్రజెన్స్ కట్టిపడేసింది. ఎలిగెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టారు. సుధీర్ బాబు, సాయి చంద్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. కాగా.. ‘మా నాన్న సూపర్ హీరో’ అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది.