- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పుష్ప 2 నుంచి సీన్స్ లీక్.. వైరల్‌గా మారిన వీడియో
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా ‘పుష్ప-2’. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్స్ ఎంతో ఆకట్టుకోగా.. మూవీపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సీన్ లీక్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సీన్లో వినాయకుని విగ్రహం ముందు వైడ్ డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
#Pushpa2TheRule Vinayaka Chavithi Scene leaked.. pic.twitter.com/AoVXdTn2ub
— John Wick 🚁 (@JohnWick_fb) September 20, 2024