- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటివే చేయాలని ఉంది.. తన కోరికలు బయటపెట్టి షాకిచ్చిన రష్మిక
దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా తెలుగు తో పాటు వరుస పెట్టి తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ.. పాన్ ఇండియా హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది రష్మిక. రీసెంట్ గా ‘యానిమల్’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్‌ని తన ఖాతలో వేసుకుంది ఈ చిన్నది. రన్బీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించగా మంచి అంచనాల నడుమ విడుదలై.. అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇందులో ఊహించని విధంగా రష్మిక బోల్డ్‌గా రెచ్చిపోవడంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇకపోతే ప్రస్తుతం ఈ నటి చేతిలో అనేక క్రేజ్ సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప2 ’ తో పాటుగా ఈ బ్యూటీ ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ‘నాకు ప్రస్తుతం యాక్షన్ డ్రామా సినిమా ఆఫర్లే ఎక్కువగా వస్తున్నాయి. కానీ, నాకు రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించాలని ఉంది. అలాంటి పాత్రల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి తనకు ఎలాంటి కథలు కావాల్లో క్లారిటీ ఇచ్చింది ఈ చిన్నది.
Read More..
త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న సమంత.. అందుకేనా ఆ గుడిలో పూజలు?
- Tags
- Rashmika Mandana