సత్యదేవ్‌ ‘ఫుల్‌బాటిల్‌’.. టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

by samatah |   ( Updated:2023-05-24 12:36:50.0  )
సత్యదేవ్‌ ‘ఫుల్‌బాటిల్‌’.. టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్‌. తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. భారీ రేంజ్‌ల హిట్లు కాకపోయినా గుర్తిండిపొయె కథలు ఎంచుకుంటా సింపుల్‌గా హిట్ అందుకుంటున్నాడు. తాజాగా సత్యదేవ్‌ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘ఫుల్‌ బాటిల్‌’ ఒకటి. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. సంజనా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మజీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక తాజాగా టీజర్ అప్ డేట్ ప్రకటించారు మేకర్స్. మే 27న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

Read More: Pawan Kalyan romantic blockbuster Tholiprema : పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్

Advertisement

Next Story