- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samyuktha Menon: అందుకే ‘మీనన్’ తీసేశా.. ఇంటి పేరును తొలగించడంపై సంయుక్త షాకింగ్ కామంట్స్!
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘బింబిసార, సర్,’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’తో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ అమ్మడు.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో ఈ భామ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘స్వయంభూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల సంయుక్త మీనన్.. తన పేరు నుంచి ఇంటి పేరు ‘మీనన్’ తొలగించింది. దీనిపై తాజాగా స్పందించిన హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘మా అమ్మ, నాన్న విడిపోయారు. అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం, గౌవరం. తన ఫీలింగ్స్ అన్నింటిని గౌరవించి నా పేరులో నుంచి ఇంటిపేరును తొలగించాను. ఆడ, మగ సమానం అనే నేను నమ్ముతాను ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు. నా జీవితంలో అలాంటి సందర్భం ఎదురైందని మగవాళ్లు అందరూ చెడ్డవాళ్లే అని నేను భావించను. నా కుటుంబంలో జరిగిన సంఘనట అది నా ఫ్యామిలీ వరకే పరిమితం. అంతకు మించి తప్పుగా భావించాల్సిన పని లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సంయుక్త కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.