- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > ఒకటి పోగొట్టుకున్న డైరెక్టర్‌కు మరొకటి ఇచ్చిన Samyuktha Menon.. ఇక ఆయన సంతోషానికి హద్దేలేదట!
ఒకటి పోగొట్టుకున్న డైరెక్టర్‌కు మరొకటి ఇచ్చిన Samyuktha Menon.. ఇక ఆయన సంతోషానికి హద్దేలేదట!
X
దిశ, వెబ్‌డెస్క్: సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా సినిమా ‘విరుపాక్ష’. ఏప్రిల్ 21 న రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘విరుపాక్ష’ సినిమా విడుదల రోజు చిత్ర బృందంతో కలిసి కార్తీక్ హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో డైరెక్టర్ కార్తీక్ దండు ఫోన్ పోయింది. ఈ విషయం తెలుసుకున్న సంయుక్త డైరెక్టర్‌కు ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘‘ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా కార్తీక్‌కు ఏదైన గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న. అతడి ఫోన్ పోయిందని తెలుసుకుని గిఫ్ట్‌గా మొబైల్ కొని ఇచ్చాను’’ అని సంయుక్త చెప్పుకొచ్చింది. సంయుక్త గిఫ్ట్‌తో దర్శకుడు కార్తీక్ చాలా సంతోషించాడట.
Read more:
Samyuktha Menon :గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ టాటూ వైరల్
Advertisement
Next Story