Samantha: మెడలో నల్లపూసలతో సమంత.. పెళ్లి గురించి కామెంట్స్ వైరల్

by Vinod kumar |   ( Updated:2023-04-28 15:03:50.0  )
Samantha: మెడలో నల్లపూసలతో సమంత.. పెళ్లి గురించి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ విష్ చేసింది ‘ఖుషీ’ మూవీ యూనిట్. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ లుక్‌తో అభిమానులు ఫిదా అయ్యారు. జీన్స్ అండ్ టాప్‌ ధరించి మెడలో నల్లపూసలు, ఐడీకార్డుతో కనిపించిన సామ్.. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో కాగా.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.

Also Read..

Samantha Ruth Prabhu Birthday: ‘ఖుషీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

సమంత బర్త్‌డే.. అభిమాని సర్‌ప్రైజ్ ఇదే..!

Advertisement

Next Story

Most Viewed