- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన హీరోను ఇష్టపడుతున్న సమంత.. ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్ : సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సామ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూ వైరల్‌గా మారింది అది ఏమిటంటే?
మనిషన్నాక ఏదో ఒకదాని మీద తప్పనిసరిగా ఇష్టం పెంచుకుంటారు. కొందరు జంతువులు, పక్షుల మీద పెంచుకుంటే మరి కొందరు మనుషులను ఇష్టపడుతుంటారు. అయితే అలానే సమంత ఓ స్టార్ హీరోను ఇష్టపడుతుందంట. ఆయనెవరో కాదు.మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఈయనంటే సమంతకి చాలా ఇష్టమట. ఒకవేళ మలయాళంలో స్ట్రయిట్ మూవీ చేస్తే గనుక కచ్చితంగా ఆ హీరో తోనే చేస్తానని సమంత చెబుతుంది. సమంతకి ఫహద్ ఫాజిల్ హీరోగా చేసే సినిమాలో నటించాలనే ఒక డ్రీమ్ కూడా ఉందట.ఇక ప్రస్తుతం సమంత తనలో ఉన్న ఆ కోరికని బయట పెట్టేసింది. దీంతో పెళ్లైన హీరో అంటే ఎందుకంత ఇష్టమంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: సమంతను పెళ్లి గెటప్‌లో చూసేసరికి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ్ల పోస్ట్ వైరల్..