సమంత షాకింగ్ డెసిషన్.. ఆ భారీ ప్రాజెక్ట్‌కు గుడ్ బై!

by samatah |
సమంత షాకింగ్ డెసిషన్.. ఆ భారీ ప్రాజెక్ట్‌కు గుడ్ బై!
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటీస్ వ్యాధి భారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక సమంతకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, తాజాగా సమంతకు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అయితే అనారోగ్య కారణాలతో సమంత కొన్ని ప్రాజెక్ట్‌ల నుంచి బయటకు వస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ సిరీస్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె హెల్త్ సరిగా లేకపోవడం వల్లే సమంత ఈ నిర్ణయం తీసుకుందని టాక్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story