- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజుకు ఒక్కపూటే తింటూ.. రూ. 100కోట్లు కూడబెట్టిన సమంత
దిశ, సినిమా : సమంతకు పాన్ ఇండియా క్రేజ్ ఉందని డౌట్ లేకుండా చెప్పొచ్చు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత సౌత్‌తో పాటు నార్త్ ఆడియన్స్‌ను కూడా ఫిదా చేసిన బ్యూటీ.. ప్రజెంట్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని హెల్త్‌పై కాన్సంట్రేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆర్థిక ఇబ్బందులతో కేవలం రోజు ఒక్కపూట భోజనం తిన్న సామ్.. ఆ తర్వాత డిగ్రీ పూర్తయ్యాక మోడలింగ్ మొదలుపెట్టడం, ఆ వెంటనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చాన్స్ కొట్టేయడం జరిగింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ క్రేజీ హీరోయిన్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ. 100కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టింది. దీంతో ఒక్క పూట తిండి తిన్న రోజుల నుంచి కోట్లకు అధిపతి అయిన సామ్‌ను చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నామంటున్న ఫ్యాన్స్.. ఇందుకు సంబంధించిన డిటెయిల్స్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.