సమంత లిప్ లాక్ వీడియో వైరల్.. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి పని చేస్తుందంటూ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-05-26 13:09:50.0  )
సమంత లిప్ లాక్ వీడియో వైరల్.. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి పని చేస్తుందంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయింది. మయోసైటీస్ కారణంగా ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయి రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఇటీవల కాస్త వ్యాధి తగ్గడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ గా ఉంది. ఇటీవల ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తప్ప మరో మూవీ ప్రకటించలేదు. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది.

అయితే సమంత ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇటీవల సామ్ నీ గెలుపు చూడటానికి వెయిట్ చేస్తున్నా. నువ్వు గెలవడానికి అర్హుడివి అనే పోస్ట్ గురించి నెట్టింట ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత తన పెట్ పిల్లికి లిప్ లాక్ ఇస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో తన క్యాట్‌ను ఎత్తుకుని పదే పదే కిస్ ఇస్తోంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు సినిమాలు లేకపోవడంతో పిల్లికి ముద్దులు పెడుతుందని అంటున్నారు.

Click Here For Twitter Post..

Read More..

అడ్డంగా బుక్కైన హేమ.. రేవ్ పార్టీకి వెళ్లింది నిజమేనంటూ బయటకు వచ్చిన పక్కా ఫ్రూప్స్!

Advertisement

Next Story