- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: హ్యాపీ బర్త్ డే సమంత
X
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సామ్ .. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ , తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2010లో తన సినీ కెరియర్ ప్రారంభించి దాదాపుగా 12 ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందరి హీరోయిన్లా కాకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రీసెంటుగా విడుదలైన 'శాకుంతలం' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం మనకీ తెలిసిందే. తాజాగా హాలీవుడ్ యాక్షన్ త్రిల్లర్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో లీడ్ రోల్ నటిస్తోంది. నేడు సమంత తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది.
Read more:
ఆ వీడియో లీక్ చేస్తానంటూ స్టార్ డైరెక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న రష్మిక..?
Advertisement
Next Story