- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయిపల్లవిపై అంత ప్రేమను చూపిస్తున్న చైతూ.. ఎమోషనల్ అవుతున్న సమంత!
దిశ, సినిమా : ఫిదా బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ నటి తర్వాత తన నటన, డ్యాన్స్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఈబ్యూటీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటూ తన సహజమైన నటనతో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. తాజాగా సాయిపల్లవి తన పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం తండేల్ చిత్ర యూనిట్ సాయిపల్లవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక అందులో నాగచైతన్య సాయిలప్లవికి చాలా ప్రేమగా కేక్ తినిపిస్తున్న ఫొటో ఒకటి అందరినీ ఆకట్టుకుంది. ఇది చూసిన నెటిజన్స్.. వీరి జంట బాగుంటుంది పెళ్లి చేసుకుంటే బాగుండు అని కామెంట్స్ చేస్తే.. సమంత హేటర్స్ మాత్రం, ఈ ఫోటో సమంత చూస్తే కుళ్లుకొని సచ్చిపోతుంది. చైతుది చాలా మంచి మనసు, చూశావా పల్లవికి ఎంత ప్రేమగా గోరు ముద్దలు పెడుతున్నాడో.. అలాంటి ప్రేమను వదులుకున్నావు. ఇక ఈ ఫోటో చూసి నువ్వు ఏడవాల్సిందే.. ఈ ఫోటో చూస్తే నువ్వు తప్పక ఎమోషనల్ అవుతావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read More...
ఆ స్టార్ డైరెక్టర్‌తో సమంత ఎఫైర్..హోటల్ రూమ్‌లో అతని భార్యకు అడ్డంగా దొరకడంతో!