- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. 22 నెలల తర్వాత అంటూ ..
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ అమ్మడు తన వర్క్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని తాను ఇన్‌స్టా వేధికగా తెలిపింది.
సిటాడిల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంతేకాకుండా రాజ్ అండ్ డీకే టీం తో లాప్టాప్ లో సిటాడిల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలను కూడా షేర్ చేసింది. దాదాపు 22 నెల తర్వాత అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది . ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు సామ్ మళ్లీ తన వర్క్ స్టార్ట్ చేసింది. ఇక నుంచి సినిమాలు చేయబోతుంది. ఇక ఫ్యాన్స్‌కు పండుగే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సామ్ టాలీవుడ్‌లో ఒక సినిమాకు, బాలీవుడ్ సినిమాకు కూడా కమిట్ అయినట్లు సమాచారం.