- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Samantha : అన్న మాజీ భార్యతో తమ్ముడు సినిమా..?
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమ పెళ్లి చేసుకుని.. కొన్ని అనివార్య కారణాల చేత విడాకులు తీసుకుని విడిపోయారు. వారు విడాకుల అనంతరం సమంత, నాగచైతన్య గురించి ఏదో ఓ వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి సమంత గురించి ఓ హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..
అక్కినేని అఖిల్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి సాలిడ్ హిట్ ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయాడు. చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే సమంత, అఖిల్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. ఎందుకంటే సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, నాగార్జున, అమల ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.
కానీ, అఖిల్ మాత్రం గెట్ వెల్ సూన్ సామ్ అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే తన హెల్త్ విషయం కూడా పక్కన పెట్టి మాజీ మరిది కోసం ఓ నిర్ణయం తీసుకుందంట సమంత. అఖిల్ నెక్స్ట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకుందట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.