- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'డ్యాన్స్ విత్ మీ'లో అదరగొట్టిన సల్లూ భాయ్.. ఎలా ఉందో చెప్పాలంటూ..
by Disha News Web Desk |
X
దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇటీవల 'మై ఛలా' అంటూ ప్రగ్యాతో కలిసి రొమాన్స్ చేసిన సల్లూ భాయ్.. తాజాగా మరో వీడియో సాంగ్ 'డ్యాన్స్ విత్ మీ'తో అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ పాటను సల్మాన్ రచించడం, పాడటం విశేషం. కాగా ఇందులో సల్మాన్ కుటుంబ సభ్యులంతా డ్యాన్స్ చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక 'డ్యాన్స్ విత్ మీ'కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హీరో.. 'ఇప్పుడు పాట విడుదలైంది. వినండి, చూడండి, ఎలాంటి అనుభూతి పొందారో నాకు చెప్పండి' అని ఫ్యాన్స్‌ను ఒపీనియన్ కోరాడు. సల్మాన్ ఖాన్ పాడిన ఈ పాటను ప్రముఖ స్వరకర్త ద్వయం సాజిద్-వాజిద్ రూపొందించారు.
https://www.youtube.com/watch?v=ejVRjZRw7kI
Advertisement
Next Story